Thursday, 12 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Ipl 2019
महाराष्ट्र माझा
मराठी ज्योतिष
ग्रह-नक्षत्रे
वास्तुशास्त्र
दैनिक राशीफल
फेंगशुई
साप्ताहिक राशीफल
जन्मदिवस आणि ज्योतिष
लाईफस्टाईल
सखी
योग
लव्ह स्टेशन
मराठी साहित्य
मराठी कविता
मनोरंजन
धर्म संग्रह
व्हिडिओ
आरोग्य
Thu, 12 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
महाराष्ट्र माझा
मराठी ज्योतिष
ग्रह-नक्षत्रे
वास्तुशास्त्र
दैनिक राशीफल
फेंगशुई
साप्ताहिक राशीफल
जन्मदिवस आणि ज्योतिष
लाईफस्टाईल
सखी
योग
लव्ह स्टेशन
मराठी साहित्य
मराठी कविता
मनोरंजन
धर्म संग्रह
व्हिडिओ
आरोग्य
Notifications
×
Close
मराठी बातम्या
क्रिकेट मराठी
आयपीएल 2019
IPL FINAL मध्ये चौथ्यांदा होईल CSK आणि MI चा सामना, जाणून घ्या-कोणाची बाजू आहे भक्कम
Saturday,May 11, 2019
आपल्या फॅन्सने दिलेल्या या उपाधीमुळे आंद्रे रसेल खूश
असभ्य कमेंटवर भडकली IPL चे दबंग आंद्रे रसेलची सुंदर पत्नी, काय म्हणाली बघा
आयपीएलच्या खेळाडूंवर दहशतवादी हल्ल्याची शक्यता
आयपीएलमध्ये सट्टेबाजी, माजी प्रशिक्षकाला अटक
KKR vs KXIP: पंजाबच्या पराभवानंतर प्रिती झिंटाच्या ट्विटने फॅन्सचे मन जिंकले
Thursday, March 28, 2019
भारतीय संघाचा भविष्यातील सुपरस्टार आहे पंत – युवराज सिंग
Thursday, March 28, 2019
मायकल फेल्प्सने पहिल्यांदा भारतात येऊन घेतला आयपीएलचा मजा
Wednesday, March 27, 2019
खेळ भावनेवर आश्विनला व्याख्यान देण्याचा बीसीसीआयचा हेतू नाही
Wednesday, March 27, 2019
#IPL2019 : राजस्थानचे पंजाबला आज कडवे आव्हान
Monday, March 25, 2019
‘आयपीएल’चा महासंग्राम आजपासुन; पहिल्या लढतीसाठी धोनी-विराट सज्ज
Saturday, March 23, 2019
इंग्लंडमध्ये राजस्थान रॉयल्सने उघडली अकादमी
Tuesday, March 19, 2019
next news
తాజా వార్తలు
మహారాష్ట్రలో ఘోరం.. 20 ఏళ్ల యువతిని వేధించి రైలు నుంచి బయటకు నెట్టేశాడు.. చివరికి?
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నైగావ్ రైల్వే స్టేషన్లో, ఒక వ్యక్తి వేధింపులకు గురిచేసి, లోకల్ రైలు నుంచి బయటకు నెట్టేయడంతో 20 ఏళ్ల యువతి తన ఎడమ చేతిని మోచేయి కింది భాగం వరకు కోల్పోయింది. నవంబర్ 4న ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రైలు నుంచి బయటకు నెట్టబడిన ఆ యువతి, రైలుకు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఉన్న ఖాళీలో పడిపోయింది. ఆ తర్వాత వైద్యులు ఆమె ఎడమ చేతిని మోచేయి కింది భాగం వరకు తొలగించాల్సి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, బుధవారం నాడు 53 ఏళ్ల నిందితుడు జితేంద్ర హిర్ముఖేను అరెస్టు చేశారు.
అసభ్యంగా తాకుతున్న వ్యక్తిని ప్రతిఘటించిందనీ యువతిని రైలులో నుంచి కిందికి తోసేశారు...
ముంబై లోకల్ రైళ్లలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తనను అసభ్యంగా తాకుతున్న ఓ వ్యక్తిని యువతి ప్రతిఘటించింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి ఆ యువతిని రైలులో నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆ యువతి చేయిని కోల్పోయింది. ఈ సంఘటన స్థానిక రైళ్ళలో మహిళల భద్రతైప మరోసారి తీవ్ర ఆందోళన రేకెత్తించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
తమ్మూడు.. అమ్మానాన్నిని బాగా చూసుకో...
ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ బలవన్మరణానికి పాల్పడే ముందు యువకుడు. వాట్సాప్‌లో పెట్టుకున్న ఓ స్టేటస్ ఇపుడు కన్నీరు తెప్పిస్తోంది. 'నాకు ఈ లోకాన్ని వదిలి వెళ్లాలని లేదురా.. చాలా ఏడుపొస్తోంది. అమ్మానాన్నని బాగా చూసుకో' అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణ సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
నవంబరు 14 రెండో శనివారం పని దినమే : స్పష్టం చేసిన ఏపీ సర్కారు
ఈ నెల 14వ తేదీ శనివారం రెండో శనివారం అయినప్పటికీ పనదినంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి నెల రెండో శనివారం సెలవుగా ఉంటుంది. అయితే, వచ్చే రెండో శనివారాన్ని మాత్రం ప్రభుత్వం సెలవు ఇవ్వకుండా పనిదినంగా తీసుకుంది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ విషయంపై నెలకొన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది.
నవంబర్ 26న 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 23 మున్సిపాలిటీలకు ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న న్యాయపరమైన వివాదాలు పరిష్కారం కావడంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నవంబర్ 26న నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 23 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 13న వెలువడే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ కూడా నవంబర్ 26నే జరగనున్న నేపథ్యంలో, అదే రోజున మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sekar Master Car Accident : చిరంజీవితో కాకా ఐటం సాంగ్ చిత్రీకరణ జర్నీలో శేఖర్ మాస్టర్‌కు కారు ప్రమాదం జరిగింది ?
మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లి కలిసి 'కాకా' అనే ప్రతిష్టాత్మక చిత్రంలో పనిచేస్తున్నారు. 'కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్, ఆయనను సరికొత్త కోణాల్లో పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా, దీపావళి పండుగ సందర్భంగా చిత్ర బృందం ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
Sree Vishnu : కొత్తదనంతో కూడిన వినోదంతో చంద్రయాన్ ఆకట్టుకుంటుంది : హీరో శ్రీవిష్ణు
నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో "చంద్రయాన్" మూవీని తీసుకొస్తున్నారు. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించారు. సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Allari Naresh :నేర ప్రవృత్తి, మనిషిలోని విభిన్న కోణాలు నేపథ్యంగా అల్లరి నరేష్ ఆల్కహాల్ సిద్ధమైంది
మెహర్ తేజ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మానవ ప్రవర్తనలోని విభిన్న కోణాలు, నేర ప్రవృత్తి, మనిషి తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాల నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా స్టైలిష్, సరికొత్త లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
Trivikram Srinivas : త్రివిక్రమ్ మార్పు డివివి దానయ్య బేనర్ లో ఎన్.టి.ఆర్. సినిమా వరకేనా?
రెండురోజులుగా త్రివిక్రమ్ శీనివాస్ నిర్మిస్తున్న హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ నుంచి తప్పుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు హల్ చేస్తున్నాయి. ఆదర్శకుటుంబం ప్రమోషన్ లో నిర్మాత నాగవంశీ కూడా ఎన్.టి.ఆర్. సినిమా ఎప్పుడు? అని అడిగినప్పుడు అది నేను ఇప్పుడే చెప్పకూడదు. త్వరలో వివరాలు తెలుస్తాయి. ఎన్.టి.ఆర్. తో సినిమా చేయడం అంటే పెద్ద ఎచీమ్ మెంట్ గా అన్నారు. అప్పటికే సూచాయిగా ఏదో జరుగుతుందని అక్కడివారికి అనిపించింది.
కావ్య మారన్‌తో అనిరుధ్ రవిచంద్రన్ వివాహం.. జీవితంలో ఒక్కసారి మాత్రమే.. 11.11... (video)
సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌తో తన వివాహానికి సంబంధించిన చిత్రాలను పంచుకుంటూ, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కీలక ప్రకటన చేశారు. తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే జరిగే ఈ వేడుక.. ఇక జీవితాంతం తోడుగా వుంటుంది. 11.11. అంటూ పేర్కొన్నారు. గ్రీస్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకు హాజరయ్యే ప్రముఖ అతిథుల కోసం ప్రత్యేక విమానాల్లో వారిని అక్కడికి తరలించారు. ఈ వివాహ వేడుకకు హాజరైన వారిలో తమిళ చిత్రసీమ సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తదితరులు ఉన్నారు.
Home
धर्म संग्रह
Shorts
Photos
Videos